Welcome to Deena Bandhu Seva Trust

In this Modern times, from the people who are busy in the name Dinners, Entertainment, Reception, Parties, atleast one soothing word, to the Humble, Elderly, Distress, Helpless people.

For the people who are helpless and are not cared even by their own blood relatives and looking for a single soothing word, and irrespective of Caste, Religion, Gender, Non-Gender based and for the distressed people, and for the people those who are seeing the stars during the day time, and suffering from unrest, and subjected to many difficulties, and to provide them with the cool and peaceful place to live their lives, in more than 200 acres of spacious land Old Age Home, Orphanage,  Yoga Therapy Home and for the construction of the Goshal and being Home for three crores (Mukkoti) Devatas and for its maintenance, cooperation is requested.

ఆధునిక కాలంలో విందులు, వినోదాలు, దావతులు, పార్టీలు అని బిజీ అయి పోయిన మనుషుల ద్వార కనీసం ఒక్క ఓదరుమాటలకు కూడ నోచుకోని థినులు, వృదులు, దుఖితులు, అస్టహాయ

సాంత రక్త సంబంధీకుల ద్వారా కూడ ఒక్క ఓదారు మాటకు కూడా నోచుకోకుండ అన్షివిధాల అనాదరణకు గురవుతున్న మనుషుల కోసము, కుల, మత, లింగ, మయోటేదాలకు అతీతముగా సర్వవిరక్త మనుమల కోసము, పట్టపగలే చుక్కలను చూస్తూ, అశాంతిలో తొట్టుకుపోతూ, ఎనో

బాధలకు గురవతున్ద మనుషుల కోసము ప్రశాంతమైన శాంతితో కూడిన జీవనం ప్రసాదించడానికి, 200 ఎకరాలకు పైగా విశాలమైన స్థలంలో వృద్ధాశ్రమము, అనాథాశ్రమము, యోగచికిత్పాశ్రమము మరియు ముక్కోటి దేవతల నిలయమైన గోశాల నిర్మాణ మరియు నిర్వాహనార్థం, సహకారం కోరబడుచున్నది.

ఈ “మానవసేవే మాధవ సేవ” అనే పుణ్య కార్యమునకు సహకరించి, తరతరాల అనేకతరాల పూర్వీకుల ఆశీర్వాదం పొందండి తెలిసో తెలియతో చేసిన ఎనోపారపాటు పనులకు ప్రాయచితం కూడ పొందండి ఇంకా ఈ పుణ, మానవసేవ కారానికి సహకరించి, సర్వదోషాలకు, సర్వఘండాలకు, సర్వపాపాలకు దూరం కండి, స్వయంగా మీరు అశాంతితో మునిగిన రోజులలో కూడ ఎగ్జ్నరోజులంటే అన్ని రోజులు ప్రశాంత జీవనం పొందడానికి ఆశ్రమానికి రావచ్చును. “కులమతాలకు అతీతమైన ఈ మానవ సేవ ట్రస్ట్కు అందరి సహకారము స్వీకరించబడును.” ఈ పుణ్యకార్యానికి సహకరించదలచినవారు మీ చెక్కులు/డి.డి.లు క్రింది ట్రసుపేరు మీద ఇవ్వగలరని ప్రార్థన.

bank